లాక్డౌన్? ప్రధాని ఏం ప్రకటించనున్నారు?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ( గురువారం) సాయంత్రం 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించ నున్నారు. సందర్భంగా అనేక రూమర్లు, అంచనాలు అటు రాజకీయ వర్గాల్లో,ఇటు వ్యాపార వర్గాల్లో వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో కరోనా పంజా విసురు…